కన్న తండ్రే కాలయముడు ….. !

0
18

తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకున్నది.పిల్లలను  ప్రాణంలా కాపాడాల్సిన తండ్రే ప్రాణాలు తీసాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలేయముడయ్యాడు. రామచంద్రపురం బొంబాయి కాలనిలో నివశిస్తున్నారు. వారికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు, తగాదాలు , తన్నులాటలు సదాహరణం. కానీ ఆ వ్యక్తి తన భార్య పై ఉన్న కోపాన్ని తన పిల్లల పై చూపించాడు.

రోజు మద్యం తాగి వచ్చి భార్యతో రోజు గొడవలు పడేవాడు. ఆలా మద్యానికి బానిస అయ్యి  తరచు గొడవలు తగాదాలు పడేవాడు. అతని గోల రోజు భరించ లేక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ కోపాన్ని భరించ లేక ఆ కోపాన్ని పిల్లలపై చూపించాడు. తన ముగ్గురు పిల్లలని కసితీరా చంపేశాడు. కొడుకు కూతుర్ని అర్ధరాత్రి చంపేశాడు. మరో  కూతుర్ని కూతురిపై కత్తితో దాడి చేశాడు. సమ్మెకు తీవ్ర గాయాలు అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నదీ. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here