కన్నా కూతురిని కాటేసిన తండ్రి…..

0
56

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడినాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలో లేటుగా వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి థన్ మొదటి భార్య చనిపోవడంతో మరొక పెళ్లి చేసుకున్నాడు. దీనితో అతని మొదటి భార్య కూతురిని అనేక సార్లు అత్యాచారానికి పాల్పడినాడు. తనకు జరిగిన దాన్ని తన పైన తల్లికి చెప్పిన ఆమె పట్టించుకోలేదు. దాంతో ఆమె కృంగిపోయింది. ఈ విషయాన్నీ తన స్నేహితులకు చెప్పింది. తన స్నేహితుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి  వెంటేస్వర్లు ని అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని  చైల్డ్ లేబర్ హాల్ లో ఉంచామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here