కన్నా కూతురు పై అత్యాచారానికి పాల్పడిన తండ్రి……

0
76

భారత దేశం లో రోజురోజుకి అత్యాచారాలు చాల పెరిగిపోతున్నాయి. కన్నా కూతురినే కంటింకి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటు వేశాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. కన్నతండ్రే అత్యాచారాన్ని తట్టుకోలేక ఆమె ప్రాణాలు తీశుకున్నది. ఈ సంఘటన జమ్మూ కాశ్మీర రాష్ట్రంలో జరిగింది. జమ్మూకాశ్మీర్ లోని బందిపోరా జిల్లాలోని అరగం  గ్రామంలో బాలిక తల్లిదండ్రులతో నివసిస్తుంది. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తండ్రి తన కూతురి పై అత్యాచారానికి పాల్పడినాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్నీ తట్టుకోలేని ఆమె విషం తాగింది. స్థానికులు చూసి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.అప్పటికే ఆమె చనిపోయింది. పోస్టుమార్టం చేసి విషయాన్నీ పోలీసులు తెలుసుకున్నారు.బాలిక మృతు దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కూతురు పై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేసి క్రిమినాలకేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here