ఏ భార్య తమ భర్తలకు అసలు చెప్పని ఐదు విషయాలు

0
76

సాధారణంగా భార్య,భర్తలు సంసార జీవితం గురించి సుఖదుఃఖాల గురించి పంచుకోవాలంటారు పెద్దలు. ఇది మంచి పద్దతి కూడా. దీని వల్ల సంసారం జీవితం సాఫీగా కొనసాగుతుంది. అయితే కొన్ని విషయాలు ఎవరితో పంచుకోరు. చివరికి వారి జీవిత భాగస్వామితో కూడా పంచుకోలేరు. ఈ విషయం స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది. అయితే ఆడవారు జీవితంలో కొన్ని విషయాలు ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు ఆలా దాచుకోవడానికి పెద్ద  పెద్ద కారణాలు ఏమి ఉండవు. కొన్ని విషయాలు భర్తలతో చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొదటిది పూర్వపు ప్రేమ.

ఆడవారు పిల్లలు కుంటుంబ సభ్యులతో ఉన్న కూడా వారు గతం ఉన్న ప్రేమను అసలు మరచి పోలేరు. వారి ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. పురుషుల లాగానే వారి జీవితలోనూ ఎవరో ఒకరు ఉంటారు. తాను కూడా భర్త జీవితంలో ప్రవేశించక ముందు ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటుంది. కానీ ఈ విషయన్నీ ఎవరికీ షేర్ చేయానికి ఇష్టపడరు. అంటే భర్తపై ప్రేమ లేదని కాదు మొదటి ప్రేమ పై అభిమానం ఉన్నదని.

2. రెండవది మనసుకు సంభంధించినది
ఎన్నో సార్లు భర్యాభర్తలకు ఏకాభిప్రాయం కుదరదు. గొడవలు జరుగుతుంటాయి, విభేదాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఎవరో ఒకరు తగ్గాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సమయాల్లో భార్యలే గొడవలు ఎందుకని వారికీ ఇష్టం లేకపోయినా ఇష్ట మున్నట్లుగా నటిస్తుంటారు.
3. మూడవది అనారోగ్యం
ఆడవారు వారికున్నటు వంటిఅనారోగ్యాన్ని భర్తలకు తెలియజేయరు. ఇలా చేయడానికి వారి వద్ద కారణం కూడా ఉంటుంది. తాను ఏమని ఆలోచిస్తుందంటే చిన్న చిన్న విషయాలకు భర్తను ఎందుకు ఇబ్బంది పెట్టాలని వారి సమస్య వలన భర్త ఎక్కడ కంగారు పెడతారనే భావనతో తెలియ జెయ్యారు. అది ఎంతో తీవ్రమైనదే తప్ప తెలియజెయ్యదు
4. నాల్గవది డబ్బులు
ప్రతి భర్య దగ్గర ఒక చిన్నపాటి నిధి దాచుకొని ఉంటుయింది. భర్తకు తెలియకుండానే చిన్న చిన్న మొత్తాన్ని దాచి ఉంచి పెద్ద మొత్తన్నీ తాయారు చేస్తారు. ఇలా చేస్తున్నట్టు భర్తకు కూడా తెలియనివారు. దీనికి గల కారణం వల్ల ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో ఈ డబ్బుల వల్ల ఏదైనా అవసరం ఉండవచ్చు అని అలంటి సమయాల్లో ఆ డబ్బుని భర్తకు ఇవ్వదని ఏమాత్రం వెనకాడరు.
5. ఐదవది స్నేహితులకు చెప్పే రహస్యాలు
ఆడవారు తమ స్నేహితురాళ్ళతో అన్ని విషయాలు చెప్పుకుంటారు.కానీ భర్తతో ఎవరికిచెప్పలేదు అని అంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పెట్టుకొనే భర్తలు కూడా ఉంటారు. అందుకే ఈ రహస్యాలను వారిలోనే దాచుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here