నక్సల్స్ కాల్పుల్లో నలుగురు BSF జవాన్ల మృతి : ఛతీస్ ఘడ్

0
24
ఛతీస్ ఘడ్  రాష్ట్రంలోని కంకర్ జిల్లాలో BSFజవాన్లకు ,నక్సల్స్ కు జరిగిన కాల్పుల్లో నలుగురు BSF జవాన్లు  అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు  . ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలయినట్లు తెలుస్తుంది .
 ఇక విషయానికొస్తే 118 బలగాలతో జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించినట్లు ధృవీకరించారు అధికారులు .ఛతీస్ఘడ్ ఇది  కొత్త కాదు ఇలా చాలా సార్లు జరిగింది.  కానీ ఒకే సారిన నలుగురు  జవాన్లు చనిపోవడం బాధాకరమైన విషయం అని ఛతీస్ఘడ్ ప్రభుత్వం వారికి ప్రఘాడ  సానుభూతి తెలిపింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here