జగన్ కి అదిరిపోయే గుడ్ న్యూస్

0
73

 

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పోయింది. ఫలితాల కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఈసారి గత ఎన్నికల కంటే వైస్సార్సీపీ కి భారీ మెజారిటీ సీట్లు ఎక్కువగా వస్తాయని. 1000 నుంచి 500 మెజారిటీ వచ్చిన స్థానాలు ఈసారి తప్పకుండా వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఇక టీడీపీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినా స్థానాలలో తప్పకుండ టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇక పార్టీ తరపున ప్రభూత్వం ఇచ్చిన సంక్షేమ  పథకాలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. దాని నుంచి వచ్చే ఫలితాలు టీడీపీ కి అనుకూలంగా ఉంటాయని ముఖ్యంగా పసుపు కుంకుమ, వృధాప్య పింఛన్లు ఇవన్నీ కూడా తమకు కలిసొస్తయాయని టీడీపీ చెపుతున్నది. అయితే మూడు భాగాలుగా చూసుకుంటే రాయలసీమ, కోస్తా,ఉత్తరాంధ్ర గత ఎన్నికలో ఉత్తరాంధ్రలో టీడీపీ పార్టీ మెజార్టీ సాధించింది.

ఇక వైసీపీ మాత్రం అనుకునంతా సీన్లో ఉత్తరాంధ్రలో గెలవలేదు. ఈసారి ఉత్తరాంధ్రలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉద్దానం కిడ్నీ సమస్యల పై పోరాటం చేయడం లాంటివి అక్కడ జనసేనకు  ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఉత్త్తరాంద్రలో వైసీపీ గెలుస్తుందా అనే దానిపై రాజకీయ విశ్లేషకులు చాల రకాలుగా చెపుతున్నారు.

2014 ఎన్నికల్లో గట్టి షకిచ్చిన జిల్లాగా దీనిని భావిస్తారు. ఏకంగా వైస్ జగన్ తల్లి విజయమ్మ ఓటమి పాలయ్యారు. విశాఖ పార్లమెంట్ నుంచి ఎలాగైనా గెలవలన్నసూచనలు ఈసారి ఫలించే సూచనలు ఉన్నాయంటూ చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఈ మూడు జిల్లాలో జగన్ చేసిన పాద యాత్రలు బాగా ఫలిస్తాయనిచెపుతున్నారు. ఆ పాదయాత్రల ఫలితలు ఈ ఎన్నికల్లో తెలుస్తుందని చెప్తున్నారు.

ఈసారి కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమా లో మెజార్టీ సీట్లు సాధించిన వారుకె సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెపుతున్నారు. ఆ మూడు ప్రాంతాలలో వైసీపీ ఎక్కువ సీట్లు రావడం ఖాయం అని జగన్ సీఎం తప్పక అవుతారని రాజకీయ విశ్లేష కులు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here