బామ్మను కొట్టి చంపిన మనవడు

0
25

హర్యానాలో దారుణ సంఘటన చోటు చేసుకున్నది. తన కొడుకు పుట్టిన రోజుకు రాలేదని తన బామ్మను కొట్టిచంపిన మనవడు. ఈ ఘటన హర్యానా లోని ఫతేహాబాద్ లో జరిగింది. రమాదేవి(70) ఇద్దరు కొడుకులు కుటుంబ కలహాల వాళ్ళ ఆ వృద్ధులు ఇద్దరు కొడుకుల దగ్గర ఉండకుండా వారిద్దరూ వేరుగా ఉంటున్నారు. ఈ సందర్భంగా తన మనవడు మిక్కీ తన కోడు పుట్టిన రోజు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి అందరిని ఆహ్వానించాడు. తన బామ్మా ఆ పార్టీకి హాజరు కాలేదు. ఆ రాత్రి పార్టీ అయ్యాక బామ్మ ఇంటికి వచ్చి ఆమెతో గొడవకు దిగాడు. ఆ ఆవేశంలో అతను పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో బామ్మా తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడి కక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే స్థానికులు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. అంతలోపు ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. తన మనవడే హత్య చేసాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here