జిమ్ కు రాకపోతే రేప్ చేయాలి…..అని సంచలన కామెంట్స్

0
81

స్కాట్లాండ్లో  ఓ జిమ్ ట్రైనర్ చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. రోజు జిం వచ్చి వ్యాయామం చేయని అమ్మాయిలకు కఠిన శిక్ష విధించాలని చెప్పాడు. వారికీ అత్యాచారామె తగైనా శిక్ష అంటూ ఓ ట్రైనర్ చెప్పిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేపుతున్నది. విద్యార్థుల అగర్హాణికి గురైన ఆ శిక్షకుడు చివరికి ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ సంఘటన స్కాట్లాండ్లో జరిగింది. ఇటీవల యూనివర్సిటీ స్పోర్ట్స్ ఎక్సార్సైజ్ వాట్సాప్ గ్రూప్లో జిమ్కు రాకుండా తిరిగే అమ్మాయిలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చ జాతిరీగింధీ . దానికి ఆటను “ఆమెను రేప్ చేయాలనీ లేదా 600  బస్కీలు తీపించాలిని చెప్పాడు. దీంతో ఈ మెసేజ్ సంచలనంగా మారింది. వెంటనే అతనిని ఆ పదవి లోంచి తొలగించాలని 800  మంది విద్యార్థులు సంతకాలు చేసి ఆ లెటర్ ను ప్రిన్సిపాల్, వైస్ ఛాన్సలర్ లకు అందించారు. అతడిని పదవిలోంచి తొలగించేరు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here