బాహుబలి ప్రభాస్ తో హాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్

0
24

ప్రభాస్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినారు ప్రభాస్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో ఇప్పటికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పనిచేపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హోలీవూడ్ బ్యూటీ ని తీసుకున్నారట సాహో టీం

పాప్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటిష్ భామ కైలీ మినోగ్… సాహోలో సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. 2009లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా బ్లూ ఈ సినిమాలో ఒక సాంగ్ చేసిన కైలీ పదేళ్ల తరువాత మరోసారి ఇండియన్ సినిమాకు ఓకే చెప్పినట్టు విశేషం. ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కనుకగా ఆగస్టు  15న  సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here