నిమ్మకాయ ఇలా ఇంట్లో పెడితే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు

0
60

నరుడి ద్రుష్టి తగిలితే నల్ల రాయి కూడా దీనిని చాల మంది నమ్ముతారు కూడా చిన్న పెద్ద అనే తేడాలేకుండా ఈ నరఘోష భారిన పడతారు. అయితే దీని బరి నుంచి తప్పించుకొని ధనాన్ని పొందడానికి నిమ్మకాయ ఉపయోగ పడుతుందని పండితులు చెపుతున్నారు. మనం నిమ్మకాయలు చాల రకాలుగా వాడుతుంటాము అందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధ శక్తి నే పెంచడమే కాకుండా అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నదన్న విషయం మన అందరికి తెలుసు.

నిమ్మకాయను అందం ఆరోగ్య కోసమే కాకుండా అధ్యాద్మిక పరంగా కూడా ఉపయోగిస్తారు. అయితే నిమ్మకాయలకు దృష్టి దోషాలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయని చాల మంది నమ్మకం. చాలామంది వ్యాపారస్తులు ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయను ఉంచుతారు. అయితే ఇలా చేయటం వెనుక కారణాలు ఏమిటి ధన ప్రాప్తి కోసమా లేదా ద్రుష్టి దోషం కోసమా. నిమ్మకాయను నీళ్లలో ఉంచడం వాళ్ళ కలిగే లాభాలు ఏమిటి అనేసందేహాలు చాల మందికి కలుగు తుంటాయి.

అలంటి వారు  ఇలా చేస్తే నిమ్మకాయను ఇలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురోహితులు చెప్తూ ఉంటారు. చాల మంది వ్యాపారస్తులు తమ షాపుల ముందు గుమ్మం ముందు నిమ్మకాయలు ఇలా వేలాది దిస్తారు. ఇలా వేలాది దీయడం వల్ల తమ వ్యాపారాలను నాశనం చేయాలనుకొనే దుష్ట శక్తుల నుంచి రక్షింప బడతామని ఆ వ్యాపారస్తుల నమ్మకం. అలాగే మంత్ర తంత్రములలో కూడా నిమ్మకాయాది ప్రధానమైన పాత్రగా భావిస్తారు. అయితే ఆంజనేయస్వామి గుడికి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తిరి పోతాయని పూజారులు చెపుతున్నారు.

అలాగే వ్యాపారం బాగా జరగక పోతే ఒక  నిమ్మకాయను తీసుకొని షాపులోని నాలుగు వైపులా గోడకు టచ్ చేసి తరువాత దానిని నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కులలో ఉంచితే శని బయటకు పోతుందని చాల మంది నమ్ముతారు. ఇంటి ఆవరణలో ఒక చెట్టు ఉండడం వాళ్ళ ఎలాంటి దుష్ట శక్తులు ధరి చేరవని  శాస్త్రాలు చెపుతున్నాయి. ఇలా చేసి దుష్ట శక్తులు ధరిచేయకుండా చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here