భార్య పిల్లను హత్యా చేసి వీడియో తీసి వాట్సాప్ చేసిన వ్యక్తి……

0
26

ఉత్తరప్రదేశ్ లో ఓ ఘోరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లోని ఇందిరపురంలో నివశిస్తున్న  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుమార్(34) తన భార్య ముగ్గురు పిల్లను హత్య చేశాడు. హత్యచేసిన తరువాత తానే వారిని చంపినట్టు వీడియో తీసి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో పంపించాడు. హత్య చేసి అక్కడి నుండి పరారయ్యాడు. వీరిని చాపాదిలి పొటాషియం సైనైడ్ వాడినట్టు ఆ వీడియోలో తెలియ జేశాడు. ఆ వీడియో చుసిన తన సోదరి ఇందిరాపురంలోఉన్న తమ బంధువులకు సమాచారం అందిచారు. కుమార్ తన భార్య అన్సూ బాలా ఐదేళ్ల కుమారుడిని ఇద్దరు కవలలను చంపేశాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతుదేహాలను పోస్ట్ మార్టంకి పంపించారు. అన్సూ బాలా కు కుమారికి 2011 లో వివాహం జరిగింది. అన్సూ దగ్గరలో ఉన్న ప్లే స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. అమేడిసెంబర్లో ఉద్యోగం వదిలేసింది. ఆర్ధిక ఇబ్బందుల వల్ల హత్య చేసినట్టు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here