కన్నా కూతురి గొంతుకోసిన తల్లి

0
28

హైదరాబాద్ లో ఘోరమైన సంఘటన చోటు చేసుకున్నది. హైదరాబాద్ నగరం లోని జీడిమెట్ల పరిధి లోని షాపూర్ నగర్ ఈ ఘటన జరిగింది. భయ భర్తలు ఇద్దరు కలిసి షాపుర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక చిన్న పాప కూడా ఉన్నదీ. భర్త రోజు తాగి వచ్చి గొడవ పడేవాడు. వేధిస్తుండేవాడు… రోజు తాగి వచ్చి చిత్ర హింసలు పెట్టేవాడు. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి తన కూతురు గొంతు కోసి హత మార్చింది. ఆ తరువాత  ఆమె కుడు ఆత్మ హత్యయత్నం చేసుకున్నది. అలా పడి ఉన్న ఆ ఇద్దరిని చూసి స్థానికులు హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here