పవన్ కోసం హైపర్ అది సంచలన నిర్ణయం…. ఏంటో తెలుసా?

0
84
ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులరైన నటుల్లో అందరికంటే ముందు స్థానంలో ఉండేది మాత్రం హైపర్ అది అనే చెప్పాలి. ఇక ఆ షోలో అయన పేల్చే పంచ్ డైలాగులకు యూట్యూబ్ లో కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఇకపోతే ఆది స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని, ఇక ఇటీవల జనసేనకు సంబందించిన కార్యక్రమాల్లో తనవంతుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే..ఇక నేడు అయన తీసుకున్న ఒక నిర్ణయం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
Image result for hyper aadi pawan kalyan
ఇక మ్యాటర్ ఏంటంటే, తన జీవితం ముగిసే వరకు తన సపోర్ట్ పవన్ కు మాత్రమే ఉంటుందని, నిజానికి తాను పవన్ అభిమాని అయినందువల్ల అలా చెప్పడం లేదని, పవన్ గారి మంచితనం, నీతి, నిజాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధమని, దానివల్ల తనకు అవకాశాలు కూడా రాకపోయినా పర్వాలేదు, కావాలంటే మళ్ళి తన ఊరికి తిరిగెళ్లి పూర్వపు జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమని సంచలన ప్రకటన చేసాడు. కాగా ప్రస్తుతం అయన చేసిన ఈ ప్రకటన మీడియా వర్గాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here