అటువంటి వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అంటున్న హీరోయిన్ కాజల్!

0
101
టాలీవుడ్ లో లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ,ఆ తరువాత వచ్చిన చందమామ, మగధీర సినిమాల అద్భుత విజయాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఇక అక్కడినుండి ఆమె దాదాపుగా టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం కమల్ మరియు శంకర్ల ప్రతిష్టాత్మక సినిమా భారతీయుడు 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Image result for kajal aggarwal
ఈ సందర్భంగా నిన్న తానిచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కాజల్, తనకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, నిజానికి ఇక్కడ తనకు అనేకమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా, ఎవ్వరిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేసారు. ఒకవేళ సినిమాలకు సంబంధించి వ్యక్తిని చేసుకోవాల్సి వస్తే, అతడు నన్ను పూర్తిగా అర్ధం చేసుకునే మంచి సుగుణాలు గల వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఇక కాజల్ చేసిన వ్యాక్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత సంచలనం గా మారాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here