ఐ ఏ యస్ ఇంటర్వ్యూ లో అధికారులు అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన విద్యార్థి ? Telugugaramchai

0
91
ఈ మధ్య కాలంలో  ప్రభుత్వ ఉద్యోగం సాధించడం తలా ప్రాణం తోక కి వచ్చినట్టు అవుతుంది?.

 మన చదువుకున్న చదువు ఒకటి ఐతే మనకు ఇంటర్వ్యూ లో అడిగేది ఇంకొకటి ?
 అసలు ఒక ఐ ఏ యస్ ఇంటర్వ్యూ లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని ఎవరు ఉహించరు ?
ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటి ?
క్రెయేటివిటి లేకుండా ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాల కష్టమైన పని .తన క్రెయేటివిటి తో ఇంటర్వ్యూ కి వెళ్లిన ఆ విద్యార్థి అధికారులు అడిగిన ప్రశ్నకి  దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు?  ఆ సమాధానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రిలిమినరీ , మెయిన్స్ ఎగ్జామ్స్ లో అర్హత సాధించి ఫైనల్ ఇంటర్వ్యూ కి వెళ్లిన విద్యార్థి కి చేదు అనుభవం కలిగింది. ఇంతకీ ప్రశ్న ఏమిటంటే… నీ  చెల్లెలు నీ  ముందు నగ్నంగా కనిపిస్తే నువ్వేం చేస్తావు? ఈ ప్రశ్న కి దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ విద్యార్థి. నా చెల్లెలు నా ముందు నగ్నంగా కనిపిస్తే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాను అని ఆ విద్యార్థి సమాధానం చెప్పాడు . సమాధానం విన్నా అధికారులకి దిమ్మతిరిగింది .తిరిగి ఆ ఇంటర్వ్యూ అధికారి విద్యార్థిని ఏంటి ముద్దు పెట్టుకుంటావా అని అడగగా… అవును ముద్దు పెట్టుకుంటాను.  నా చెల్లులు 5 ఇయర్స్  చిన్న పాప ఐయ్యుండొచ్చు కాదా తనకు మంచి చెడు తెలియదు కావచ్చు  తనకు నా ముందు నగ్నంగా ఉండకూడదని తెలిసుండకపోవచ్చు కాదా అని సమాధానం ఇచ్చాడు . దీనితో ఆ అధికారులు విద్యార్థి నీ అప్పోయింట్మెంట్ చేయడం జరిగింది . సో మీరు కూడా మీ  క్రెయేటివిటీ ఏంటో నిరూపించుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here