కొంప ముంచిన అక్రమ సంబంధం … ఎం జరిగిందో తెలిస్తే ఖంగు తింటారు

0
107

ప్రస్తుతం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా సరే అక్రమసంబంధం పెట్టుకొనే వారి సంఖ్యా రోజు రోజుకి పెరిగి పోతుంది . ఇక విషయానికొస్తే ఇంకి పెళ్లి సుబ్బు చావు కొచ్చినట్లైంది ఒక దారుణమైన సంఘటన . రాము , కవిత నఏ ఇద్దరు భార్య భర్తలు హైదరాబాద్ లో నివాసముంటున్నారు . వీరి కాలనీలోనే చంటి అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు . అప్పుడప్పుడు చంటి రాము వాళ్ళ ఇంటి కెళ్ళి వస్తుండేవాడు . ఇక రాము ముందుకు బానిసవ్వడం తో చంటి కి కవితకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది .

రాము ముందుకు బానిస అవ్వడం తో వీరికి మరింత స్వేచ్ఛ దొరికినట్లయింది , ఇలా సాగుతున్న వీరి వ్యవహారం ఒక రోజు గుట్టు రట్టయింది . వీరి విషయం భర్త రాముకి తెలిసి పోయింది . దానికి భార్య పై చెయ్యి చేసుకున్న రాము , దానికి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది కవిత . కానీ చంటి నువ్వు ఇంటికి వచ్చే అంటూ రోజు ఫోన్ చేసేవాడు , నా భర్త ఉంటె నేను రాను అన్న కవిత మాటలకి కోపం తో వారిద్దరి మధ్య రాముని ఎలాకైనా అడ్డుతొలిగించాలని .
రాము మిత్రుడైన శేఖర్ కు మందు , కూల్ డ్రింక్స్ లో విషం  ఇచ్చి రామూకిచెయ్యమని చెప్పాడు . దానికి శేఖర్ కు దారిలో పని పడి ఇంటి లో ఫ్రిజ్ లో పెట్టి బయటికెళ్ళాడు . భర్త శేఖర్ కూల్ డ్రింక్ పెట్టాడని తెలిసి భార్య మరియు పిల్లలకు తప్పించింది , ఇక ఇంటికి వచ్చిన భర్త కూడా కొంచెం తాగేశారు కి అందరు కూడా ఒక్క సారిగా సరిపుహ కోల్పోయి మరణించారు . ఇక విచారణ చెపాఠిన పోలీసులు అసలు సూత్ర దారి చంటి అని తెలియగానే అందరు ఆశ్చర్యానికి లోనయ్యారు . అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు  .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here