డ్రైవర్ తో భార్య అక్రమ సంబంధం .. భర్త ఆత్మ హత్య

0
86

ఇటీవల కాలంలో మహిళల అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి . ఈ చర్య ల మీద ఎంతటి చర్య లు తీసుకున్న వారిలో మార్పు కనపడట్లేదు . ఇటీవల జరిగిన ఓ సంఘటన  గురించి వింటే గుండె తరుకుపోతుంది . ఇక విషయానికొస్తే మహారాష్ట్రలో ఓ మహిళా చేసిన నిర్వాకం తన భర్త మరియు బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంది .ఒక టీచర్ తన ఉద్యోగానికి రోజు పొద్దునే వెళ్లి సాయంత్రం వస్తాడు . ఈ సమయం లో ఆ మహిళా దగ్గర్లోని ఒక డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది .

భర్త వెళ్లడమే తడువుగా ఆ మహిళా డ్రైవర్ ను ఇంటికి పిలిపించుకుని అతనితో రాసలీలలు జరిపేది కొన్ని రోజులు గడిచిన తర్వాత డ్రైవరు ఆ భార్య  ఇద్దరు కలిసి ప్రథకం ప్రకారం ఇద్దరు పిల్లల్ని వదిలేసి డ్రైవర్ తో  పారిపోయింది .
ఈ విషయం తెలుసుకున్న ఆ టీచర్ భార్య చేసిన ఆ పనికి బయట పరువు పోతుందనే భయంతో తన ఇద్దరి పిల్లల్ని రాత్రి 2. 0 గంటల సమయంలో ఉరి తీసి తాను కూడా ఉరేసుకున్నాడు . ఈ సంఘటనని  తన భార్య కు పంపించాడు . ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here