యువ క్రికెటర్ లకు భారీ జరిమానా…..

0
33

భారత యువ క్రికెటర్లు కెఎల్.రాహుల్, హార్దిక్ పాండ్య ఇద్దరికి 20 లక్షలు భారీ  జరిమానా విధించారు.గత ఏడాది ` కాఫీ విత్ కరణ్ ` టాక్ షో లో హాజరైన ఈ ఇద్దరు క్రికెటర్ లు ఆడవాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వలన ఈ జరిమానా  విధిస్తున్నట్లు బీసీసీఐ అంబుడ్స్మేన్ డీకే జైన్ శనివారం ప్రకటించారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచ కప్ మొదలు కానుండగా రిజర్వ్ ఓపెనర్కేఎల్ రాహుల్,అల్ రౌండర్ హార్దిక్ పాండ్య భారత జట్టులోకి సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు క్రికెటర్ లు చెల్లించే రూ. 20లక్షల జరిమానాలో 10 లక్షలు పారామిలటరీ ఫోర్స్ లో వీరమరణం పొందహియాన్ కానిస్టేబుల్ భర్యలకి, మిగిలిన వాటిని 10 లక్షల రూపాయలను అంధుల క్రికెట్ అసోషియన్లకు విరాళంగా ఇవ్వాలని బీసీసీఐ సూచించింది. ఈ మొత్తం డబ్బును  నాలుగు వారాల్లో చెలాయించాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here