వినయ విధేయ రామ అక్కడ డిజాస్టర్ అవుతుందా…. మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
70
నేడు రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రారంభం నుండి టాలీవుడ్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నేడు సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసారు. అయితే నిన్న యుఎస్ లో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షో ల రూపంలో వచ్చిన కలెక్షన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ఇక ఈ సినిమాకు కేవలం 150K డాలర్లు మాత్రమే ప్రీమియర్ల రూపంలో రావడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. నిజానికి గతంలో వచ్చిన రంగస్థలం సినిమా అక్కడ అద్భుత రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Related image
మరి ఆ సినిమా తరువాత వస్తున్న దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్,….మరి రాబోయే రోజుల్లో అయినా ఈ సినిమా అక్కడ సినిమా పుంజుకుంటుందో లేదో అని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…. ఇక ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఇక ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు అక్కడ మొత్తంగా హాఫ్ మిలియన్ (500K) కలెక్షన్ రావడం గా చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో వినయ విధేయ రాముడు అక్కడ ఎంత మేర కొల్లగొడతాడో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజలు ఆగాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here