జగన్ ఎన్నికల ప్రచారంలో మరొకరు మృతి …..

0
31

వైసీపీ అధ్యక్షుడు వైస్  జగన్ ఎన్నికలు దగ్గర పడడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాడు జగన్. జగన్ అనంతపురం జిల్లా ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుంది. జగన్ రోడ్ షో జరిగిన అనంతరం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి స్పృహ కొల్పోయాడు. అతనిని దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన చిత్ర్ జిల్లా కుప్పం లో జరిగింది. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో విద్యుత్ ఘాతంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘట మరిచిపోక ముందే మరొక సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఎన్నిక ప్రచారంలో భాగంగా కుప్పంలో జగన్ ఇవాళ పర్యటించారు. జగన్ ప్రసంగం ముగిసిన కొద్ది సేపటికే స్వల్ప తిక్కిసలాట జరిగింది. శాంతిపురం మండలం  121పెద్దూరు  గ్రామా  మాజీ సర్పంచ్ బేట్రాయుడు (40)స్పృహ కోల్పోయారు. దీంతో అతడిని వెంటనే వైసిపి కార్యకర్తలు కుప్పం హాస్పిటల్కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే బేట్రాయుడు మృతి చెందాడు ఇరుకైన రహదారిలో సభ నిర్వహించడం వల్లే ఈ  తొక్కిసలాట జరిగిందని స్థానికులు  అంటున్ననారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here