జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వండి : విజయమ్మ|Telugugaramchai

0
41

ప్రచారంలో భాగంగా వై యస్ విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు . జగన్ కు ఒక్క అవకాశమివ్వండని మల్లి రాజన్న రాజ్యం జగన్ వల్లే సాధ్య అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు . చంద్రబాబు హయాంలో ఎపి కి తీరని అన్యాయం జరిగిందని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని . ఉపయోగం లేని పథకాలను పెట్టి ప్రజాధనం వృధా చేస్తున్నారని చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు . దివంగత నేత వై యస్ రాజశేకహర్ రెడ్డి చేసిన అభివృద్దులను మరోసారి చెప్పుకొచ్చారు  . జగన్ సీఎం అయితే  ప్రజల పక్షపథకాలు అంతే కాకుండా యువతకు ఉద్యోగాలు , వ్యవసాయ రుణాలు మరెన్నో అద్భుతమైన పథకాలను తీసుకొస్తారని చెప్పుకొచ్చారు .

చంద్రబాబు ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు చేసిందేమి లేదని కనుక జగన్ కు ఒక్కసారి అవకాశమిచ్చి మీరు గెలిపిస్తే ప్రజల పక్షం ఉండి ఏపీని అభివృద్ధిచేస్తారని చెప్పారు . రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రజల కోసమే పనిచేశారని అలాగే  జగన్ కూడా పని చేస్తారని కన్నీటి పర్యంతమైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here