జనసేనాని పోటీ చేసే స్థానాలు ఇక్కడ్నుంచే| Telugugaramchai

0
72

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మూడు దఫాలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న మొదలైంది .ఆ ప్రశ్నకు పులుస్టాప్ పెడుతూ ఈ రోజు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలను ప్రకటించారు పవన్ కళ్యాణ్ కు భీమవరం లో చాలా మంది అభిమానులు కార్య కర్తలు ఉన్నారన్న విషయం అందరికి తెలిసిందే ఇటీ వల పార్టీ శ్రేణులు జరిపిన సర్వే ప్రకారం ఈ స్థానాల్లో  పవన్ పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నేతలు అభిప్రాయం పడుతున్నారు .ఆ విషయం పై ఈ రోజు క్లారిటీ వచ్చేసింది  .పార్టీ అభిమానులు ,పార్టీ శ్రేణుల అభిప్రాయంపై పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం , విశాఖజిలా గాజువాక లో పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here