నాని జెర్సీ మూవీ టీజర్ రేపే|Telugugaramchai

0
45

నాని హీరోగా నటిస్తున్న చిత్రం జెర్సీ . ఈ మూవీ లో క్రికెట్ ప్లేయర్ గా కనిపించనున్నాడు . నాని కబ్బాడి ప్లేయర్ గా వచ్చిన “భీమిలి కబడ్డీ జట్టు ” మూవీ లో నటించి గొప్ప విజయాన్నే నమోదు చేసాడు . మళ్ళీ  అదే తరహా లో వస్తున్న ఈ మూవీ పై నాని అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయ్ . ఇటీ వల నాని నటించిన మూవీ వరుసగా ప్లాప్ అవ్వడం తో ఈ మూవీ నాని కి చాలా కీలకంగా మారనుంది.

ఎంసీఏ మూవీ తర్వాత నాని కు ఒక్క హిట్ లేకపోవడం తో చాలా ఆశలు పెట్టుకున్నాడు నాని . నాని ఈ మూవీ లో అర్జున్ గా గా కనువిందు చెయ్యనున్నాడు . ఇక విషయానికొస్తే నాని జెర్సీ మూవీ  టీజర్  రేపు ఉదయం 9 గంటలకు విడుదల కానుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here