`జెర్సీ` పై స్పందించిన ఎన్టీఆర్ …….

0
21

నాని నటించిన జెర్సీ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా పై టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించాడు . జెర్సీ సినిమా అవుట్ స్టాండింగ్ ఉన్నదని. నాని బ్రదర్ యాక్టింగ్ సూపర్ ఉన్నదని . డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సూపర్ మంచి ఎమోషనల్ కథను ఎంచుకున్నారని ఎన్టీఆర్ సినిమా మరియు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సినీమా ప్రేక్షకులను బాగా నాచేస్తున్నది. కలెక్షన్లు కూడా బాగా రాబట్టు తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here