కేరళ లో యువతీని సజీవ దహనం చేసిన యువకుడు

0
24
కేరళ : త్రిసూర్ లోని చియ్యరం లో ఒంటరిగా ఉన్న నీతూ అనే యువతీ ఇంట్లో కి చొరబడ్డ ఒక  వ్యక్తి ఆమెను సజీవంగా దహనం చేసాడు . ఆ యువతీ నొప్పిభరించలేక అరవడం గమనించిన చుట్టూ ప్రక్కల ఉన్నవారు   నీతూకు ఏమైంది అని వెళ్లి చూడగానే అనే  బాగా కాలిపోతూ ఉంది ఇది చూసి న వారు ఆ మంటను ఆర్పడానికి ప్రయత్నించారు . ఈ క్రమంలో ఆమె ను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన వ్యక్తి పోవడానికి ప్రయతించడం తో స్థానికు లు అతడిని పట్టించి  అప్పగించారు .
 ఈ విషయం పై  పోలీసులు అతను ఇప్పటికే పలు హత్యలు చేసాడని చెప్పుకొచ్చారు . అతని తల్లి కొన్ని సంవత్సరాల క్రితమే తన తల్లి చనిపోయిందని అతని తండ్రి రెండో వివాహం చేసుకున్నాడని తెలిపారు . ఈ ఘటన ఈ రోజుతెల్ల వారు జామున 7 గంట ల సమయం లో జరిగినట్లు తెలుస్తుంది .
 ఈ హత్య చేసిన వ్యక్తి కొడకార లోని ఆక్సిస్ ఇంజినీరింగ్ కాలేజీ లో చదువుతున్నవిద్యార్థిగా గుర్తించారు . ఆమె దాదాపు 75 శాతం కాలిపోవడం తో ఆమె ను త్రిసూర్ మీడియాకెల్ కాలేజీ కు ఆమె మృతదేహాన్ని తరలించనున్నారు . ఈ ఘటన పై కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here