కొంప ముంచిన కిస్ ….. ?

0
35

చెన్నైలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా 18 ఏళ్ల విద్యార్థిని ఆమె ఉండే ఏరియాలోని ఉంటున్న శ్రీనాథ్ చిన్నపాటి నుండి కలిసి మెలిసి ఉండే వారు. శ్రీ నాథ్ ఆ అమ్మాయి ముందు కటియింగ్స్ ఇచ్చేవాడు. తన ముందే మంచివాడిలాగా నటించేవాడు. ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చాక ప్రేమిస్తున్న అని వెంటబడ్డాడు. తనకు ఇలాంటివి నచ్చావని చెప్పిన కూడా తనవెంట పడేవాడు.తనకు ఇలాంటివి వర్కౌట్ కావని చెప్పిన కూడా  ఫ్రెండ్ గా ఉందామని చెప్పాడు. తనతో సెల్ఫి తీసుకున్నాడు. ఆ సెల్ఫీని  ఫేస్బుక్ లో పెడతానని బెదిరించాడు. ఆ ఫోటోలను డిలీట్ చేయాలంటే తనకు ముద్దు పెట్టాలని కండిషన్ పెట్టాడు. ఆ విద్యార్థిని శ్రీ నాథ్ ని కిస్ చేసిన ఫోటోను ప్రక్కనే ఉన్న తన ప్రెండ్ ఆమెకు తెలియకుండా ఫోటో తీశాడు. ఆ ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోను ఆ విద్యార్థి పేరెంట్స్ చూసి శ్రీ నాథ్ పై కేసు వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్రీ నాథ్ ని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here