కోహ్లీ కెప్టెన్ గా తప్పు కో రోహిత్ కి ఇచ్చేయ్ ….

0
35

విరాట్ కోహ్లీ టీం ఇండియా కెప్టెన్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండక పోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కింగ్ కోహ్లీ అంటే అందరికి తెలుసు. తాజాగా ఐపీఎల్ సీజన్లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గ సారధ్యం వహిస్తున్నాడు. RCB జట్టు వరుసగా అన్ని మ్యాచ్ లు ఓడిపోతూ వస్తుంది. దీని పై RCB ఫ్యాన్స్ చాల నిరుత్సాహంతో ఉన్నారు. వారు 6 మ్యాచ్ లు ఓడిపోయిన జట్టు కెప్టెన్ పై    ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని ఇండియా టీం కెప్టెన్ గా తప్పు కోవాలని క్రికెట్ అభిమానులు చెపుతున్నారు. అతని స్థానం లో కెప్టెన్ గ రోహిత్ శర్మ ని కెప్టెన్ గా చేయాలనీ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు.

ఈ విషయం పై భారత మాజీ క్రికెటర్లు గంగూలీ, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్,  లాంటి వారు దీనిపై స్పందిస్తూ ఐపీల్ ప్రభావం ప్రపంచ కప్ పై పడుతుందని కోహ్లీ ని కెప్టెన్ గా  తప్పించి  రోహిత్ శర్మ కు ఇవ్వాలని కోహ్లీ మంచి క్రికెటరే కావచ్చు కానీ కెప్టెన్సీ చేయడం  రావడం లేదని, అదే రోహిత్ శర్మ అయితే ఐపీఎల్  ముంబై ఇండియన్స్ టీం ను 3 సార్లు ఛాంపియన్ ను చేశాడని, ఛాంపియన్స్ ట్రోఫీ లో ఒకసారి ఛాంపియన్ గ చేశారని అన్నారు. రోహిత్ శర్మకి టీం ఇండియాకి కెప్టెన్సీ చేసిన అనుభావం ఉందని  కూడా వారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here