కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేటీఆర్

0
39

ఎన్నికల ప్రచారం ముగిసిందిఇక  పార్టీ నేతలు , కార్యకర్తలు కాస్త ‘ఉపశమనం పొందుతున్నారు . ఇప్పటిదాకా ప్రచారం లో , స్పీచ్ లతో అలసిపోయి ,ప్రస్తుతం ఫ్యామిలీ తో  ఆనందంగా గడుపుతున్నారు . ఇక  TRS పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి చెప్పనక్కర్లేదు . ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే కేటీఆర్ ఎవరికైనా ఆపద అని తెలిస్తే క్షణాలోనె వారిని ఆదుకొనే  ప్రయత్నం చేస్తాడు .

ప్రస్తుతం TRS పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీ  కల్వకుంట్ల తారకరామారావు  బిజీ బిజీగా లోక్ సభ ప్రచారం అనంతరం ఫ్యామిలీ  తో గడుపుతున్నారు . ఈ రోజు ట్విట్టర్ లో తన కొడుకుతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు . “నీకు ఇప్పటికి 13 ఏళ్ళు మాత్రమే కానీ నువ్వు నాకంటే పెద్దవాడిలా కనపడుతున్నావ్ అంటూ ఒక ట్వీట్ చేశారు “.  ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలలోనే ఈ ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది . ఇక నెటిజన్లు అవును సార్ మీకంటే మీ అబ్బాయే పెద్దగా కనపడుతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here