వైరల్ అయినా ….. మహిళా పోలీసుల డాన్సింగ్ వీడియో ….

0
33

హర్యానాకు చెందిన గాయని డాన్సర్  సప్నా చౌదరి గురించి చెప్పనక్కర్లేదు.  ఇప్పటికే ఆమె పాడిపడిన పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. ఆమె పడిన పాట తేరి ఆఖోమ్కా ఏ కాజల్ అనే పాటను ఇప్పటికే 380 మిలియన్ల మంది  వీక్షించి సంచలనాలు సష్టించింది. అయితే, ఈ పాటకు ఢిల్లీ మహిళా పోలీసులు ఫిదా అవ్వడం కూడా గమనార్హం.

మార్చ్ 30మా దక్షిణ ఢిల్లీ లో జరిగిన సుణోసహేలి కార్యక్రమంలో పాల్గొన్న మహిళా పోలీసులు  తేరి ఆఖోమ్కా ఏ కాజల్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వేదిక పైకెక్కి ఉత్సాహంగా డాన్స్ చేశారు. సీనియర్ ఐపీఎస్ ఆఫిసర్ బెనితా మేరీ జయకర్  కూడా వారితో కలిసి దుమ్ము లేపారు. ఈ వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here