లక్ష్మీస్ ఎన్టీఆర్ vs కథానాయకుడు , మహానాయకుడు మొదటి రోజు కలెక్షన్స్

0
55

నట విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారి చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కించారు . అందులో ఒకటి లక్ష్మీస్ ఎన్టీఆర్ ,ఇంకోటి కథానాయకుడు, మహానాయకుడు . వివాదాస్పద దర్శకుడు రాంగోపాలా వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మంచి టాక్ తో  ముందుకు దూసుకెళ్తుంది . అందులోనే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ముందుకెతుంది మొదటి రోజు లక్ష్మి స్ ఎన్టీఆర్ కలెక్షన్స్ చూస్తే దాదాపు 50 లక్షల మార్కు ను దాటేసింది .

ఇక క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం కథానాయకుడు , మహానాయకుడు మూవీలు రెండు కూడా పరాజయ పాలవ్వడమే కాకుండా భారీ ప్లాప్ లనే మూట కత్తుంకున్నాయి . ఇక కల్లెక్షన్స్ల విషయంలో కూడా అదే స్థాయి ప్రదర్శన చేయడం తో మొదటి రోజు కలెక్షన్స్  , మొత్తం కలెక్షన్స్ కలిపి 50 లక్షల మార్క్ ను దాట డానికి  అష్ట కస్టాలు పడింది ఏది ఏమైనా కథానాయకుడు మహానాయకుడు మూవీ లతో పోలిస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుందని చెప్పుకోవాలి .
ఎపి లో విడుదల అవ్వక పోయిన సరే ఇంతటి ఘాన విజయాన్ని నమోదు చేసి షాక్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ . ఎన్నో వివాదాల అనంతరంవిడుదలైన ఈ చిత్రం  భారీ విజయాన్నే నమోదు చేసినది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here