ఏపీలో `లక్ష్మీస్ ఎన్టీఆర్`విడుదల తేదీ

0
47

ఎన్నో వివాదాలతో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఏపీ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలో ఈ సినిమా విడుదల అయ్యింది. ఏపీలో ఎన్నికల కారణంగా ఈ సినిమా నిలిమివేయాలని టీడీపీ వారు ఎన్నికల కమిషన్ కు కోరారు. దీంతో సినిమాని నిలిపి వేశారు. తాజాగా ఈ సినిమాని ఏపీలో రిలీజ్ చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ ట్విట్ చేశాడు. ఏపీలో ఈ సినిమాని మే 1 న విడుదల చేస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ గా రంగస్థలం నటుడు నటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here