రోడ్ల మీద నిమ్మరసం త్రాగే వారు , తప్పక చూడండి .

0
112

ఇంతాకాలం వచ్చేసింది భానుడి తీవ్రతకు మనుషులే కాదు సమస్త ప్రాణులు అల్లాడిపోతున్నాయి . ఇక హైదరాబాద్ లో కూడా ఎండలు మండి  పోతున్నాయి  . ఇక అందరు శీతల పానీయాల కోసం ఎగబడుతూ ఉంటారు ఇక ఇదే అదునుగా కొందరు చిరు వ్యాపారులు అక్కడ దగ్గర్లోని చెట్లకు నీళ్లు పొసే నీటిని తీసుకొని , శీతల పానీయాలలో ఉపయోగిస్తున్నారు .

ఇక ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది . దగ్గర్లో ని ఒక శీతల పానీయం అంటే నిమ్మరసం అమ్మే వ్యక్తి తనకు కావాలసిన , నీటిని దగ్గర్లోని గడ్డి తడిపే నీతో తో నింపుకొచ్చి అమ్ముతున్నాడు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ యెవుతుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here