తోటి విద్యార్థుల ముందే క్లాస్ రూమ్ లోనే రొమాన్స్ తో రెచ్చి పోయిన లవర్స్ | Telugugaramchai

0
83

 

నేటి యువతను చూస్తే  ఆశ్చర్యమేస్తోంది. చదువుకునే పాఠశాలలో  ఇలా కూడా చేయొచ్చా ?అసలు ఇలా కూడా చేస్తారా ?బుద్ది మందగించి ఓ ప్రేమ జంట చేసిన భాగోతం ఇది ?చదువుకోమని పాఠశాలకు పంపిస్తే కొంతమంది నేటి యువత చేసే అసాంఘిక కార్యక్రమాలు ?

                     పంజాబ్ లోని ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో  వింత ఘటన చోటుచేసుకుంది.తాము ఒక పాఠశాల తరగతి గది లో ఉన్నామనే విషయం కూడా మర్చిపోయారు ఆ ప్రేమ జంట. లంచ్  బ్రేక్  ఇవ్వడంతో తోటి విద్యార్థులందరూ తరగతి నుండి బయటికి వెళ్లిపోగా ఓ ప్రేమ జంట రెచ్చిపోయారు. విద్యార్థులంతా తిరిగి తరగతి గది కి వచ్చే సమయంలో ఆ ప్రేమ జంట రొమాన్స్ చేస్తూ తోటి విద్యార్థులకు దొరికిపోయారు . విషయం తెలిసిన వెంటనే ఓ విద్యార్థి పాఠశాల ప్రిన్సిపాల్ కి చెప్పడం జరిగింది . ఈ విషయం పై స్పందించిన ప్రిన్సిపాల్ ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు పిలిపించి, విద్యార్థులను సస్పెండ్ చేసారు .అనంతరం తోటి విద్యార్థులకు పాఠశాలలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే  సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here