వైరల్ అవుతున్న మహేష్ కూతురు సితార వీడియో…. మ్యాటర్ ఏంటంటే?

0
94
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు ఎంతో రిజర్వుడుగా ఉండేవారని విషయం తెలిసిందే. ఇక భార్య నమ్రత తో వివాహం తరువాత అయన చాల వరకు తన పంథాను మార్చుకున్నారు అనే చెప్పాలి. అప్పటినుండి అయన ఎక్కువగా ఫ్యాన్స్ తో కలవడం, బయటకు రావడం, మీడియాకు కూడా ఎక్కువగా ఇంటర్వూస్ ఇవ్వడం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహర్షి  సినిమాలోలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి దుబాయ్ కి ఫ్యామిలీతో సహా ఆయన టూర్ వెళ్లిన విషయం తెలిసిందే. తన న్యూ ఇయర్ సంబరాలను కూడా అక్కడే ఎంతో సంతోషంగా జరుపుకున్నట్లు ఇటీవల కొన్న ఫోటోలు విడుదల చేసారు. ఇక అయన కుమార్తె సితార, మరియు భార్య నమ్రత కూడా తమ కుటుంబానికి సంబందించిన విషయాలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వుంటారు. ఇక సితార కూడా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ,
Image result for mahesh babu sithara
తన తండ్రి అభిమానుల కోసం అప్పుడప్పుడు తనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. కాగా ప్రస్తుతం సితార తన అన్నయ్య గౌతమ్ గురించి చేసిన ఒక వీడియో ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఆ విడియోలో సితార మాట్లాడుతూ, ‘మా అన్నయ్య గౌతమ్ ఒక పెద్ద ఫ్యామిలీ గాయ్’ అని చెప్పడం గమనించవచ్చు. ఇక మహేష్ బాబుఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియోను మహేష్ అభిమానులు షోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ సూపర్ స్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here