దిల్ రాజు పై ఫైర్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్!

0
92
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం పొలాచ్చిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంతోంది. అయితే మొదటి నుండి ఎంతో పక్కా ప్లానింగ్ తో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రకారం సినిమాని మొదట్లో ఏప్రిల్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, ఆ డేట్ ని ఇప్పుడు ఏప్రిల్ 25కి మారుస్తున్నట్లుగా నిన్న తిరుమల విచ్చేసిన సమయంలో తెలిపారు.
Related image
అయితే అక్కడినుండి మహేష్ బాబు ఫ్యాన్స్ దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దర్శకుడు వంశి మరియు మీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాం సర్, కానీ మీరు ఇలా అర్ధంతరంగా మహర్షి డేట్ మార్చడం వలన సినిమా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 26న విపరీతమైన అంచనాలతో వస్తున్న అవెంజర్స్ కు కూడా ఇది అడ్డంకి అవుతుంది. కాబట్టి మీరందరు మరొక్కసారి ఆలోచింది, సినిమా విడుదలపై పునరాలోచించుకోవాలని వారు ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here