పూర్తిచేసుకున్న మహర్షి షూటింగ్

0
21

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను తరువాత తీస్తున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ` మహర్షి ` వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ నటిస్తుంది. అల్లరి ఈ సినిమాలో ఓ కీలక మైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, పాటలు అందరిని మెప్పిస్తున్నాయి. ఈ సినిమా పై మహేష్ అభిమానులకు భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ చిత్ర యూనిట్ కేక్ కట్ చేసుకున్నారు. ఈ ఫొటోస్ ని మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.  మే 09 న మీ ముందుకు వస్తున్న అనే చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here