మహేష్ బాబు మహర్షి రిలీజ్ డేట్ పై గందరగోళం?

0
141
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ సినిమాను ఏప్రిల్ 5న ఉగాది పండుగ కానుకగా విడుదల చేయాలనీ భావించింది చిత్ర యూనిట్. అయితే కొద్దిరోజుల నుండి పలు తెలుగు సినిమాలు దాదాపుగా ఆ రోజుకు ఒక వారం అటుఇటుగా వాటి విడుదల తేదీలు ప్రకటించడం, మహర్షికి పెద్దగా ఢోకా ఉండదని భావించారు.
Image result for maharshi
అయితే నేడు ఏకంగా తమ పెళ్లి తరువాత చైతన్య, సమంత కలిసి నటిస్తున్న మజిలీ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఆ సినిమా యూనిట్. దీనితో మహేష్ బాబు అభిమానులు ఆందోళనలో పడ్డారు. అసలు మహర్షి ఏప్రిల్ లోనే ఉంటుందా లేదా అనే అనుమానాలను వారు సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇంతకీ మరి మహర్షి అనుకున్న తేదీనే థియేటర్లలోకి వస్తాడా లేక మరొక రోజున వస్తాడా అనేది మాత్రం మరికొద్దిరోజుల్లో ఆగితేనే కానీ తెలియదు…

Image result for majili

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here