వంశీ పైడి పల్లి దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మహర్షి . ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చాలా ఘనంగా జరిగింది ఈ కార్యాక్రమాన్ని ముఖ్యఅతిధిగా వెంకటేష్ , విజయ్ దేవరకొండ , కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతున్న సమయంలో యాంకర్ మహేష్ బాబు గారు మీరు డైరెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది అని ఇచెప్పుకొచ్చారు . దానికి కౌంటర్ గా మహేష్ బాబు ఎవరి పని వారు చేస్తే మంచిది . అంటూ కౌంటర్ ఇచ్చాడు . ఇది పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై చెప్పినట్లు తెలుస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ బాబు పై విరుచుకుపడుతున్నారు .భరత్ అనే నేను హిట్ తర్వాత వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయ్ అని చెప్పుకోవచ్చు .

0
47

వంశీ పైడి పల్లి దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా పూజా హెగ్డే హీరోయిన్  గా నటిస్తున్న చిత్రం మహర్షి . ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చాలా ఘనంగా జరిగింది ఈ కార్యాక్రమాన్ని ముఖ్యఅతిధిగా వెంకటేష్ , విజయ్ దేవరకొండ , కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతున్న సమయంలో యాంకర్ మహేష్ బాబు గారు మీరు డైరెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది అని ఇచెప్పుకొచ్చారు .

దానికి కౌంటర్ గా మహేష్ బాబు ఎవరి పని వారు చేస్తే మంచిది . అంటూ కౌంటర్ ఇచ్చాడు . ఇది పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై చెప్పినట్లు తెలుస్తుంది  అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ బాబు పై విరుచుకుపడుతున్నారు .భరత్ అనే నేను హిట్ తర్వాత వస్తున్న ఈ మూవీ పై భారీ  అంచనాలే ఉన్నాయ్ అని చెప్పుకోవచ్చు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here