మహర్షి` సినిమా కోసం గొంతు మారుస్తున్న మహేష్ సినిమాలో ఇదే స్పెషల్ …….

0
23

మహేష్ బాబు హీరోగా , పూజ హేగ్దే హీరోయిన్గా, అల్లరి నరేష్ ఓకే కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం `మహర్షి`.  ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్,శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్,పీవీపీ సినిమా బ్యానర్పై సి.అశ్వినీదత్, దిల్ రాజు, వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.

 తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో మహేష్ బాబు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నారట. తన పాత్రకు డబ్బింగ్ మొదలు పెట్టారట మహేష్. మహేష్ డైలాగ్ డెలివరీ మిగతా హీరోల కంటే చాల భిన్నంగా ఉంటుంది. పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, వంటి సినిమాలలో ప్రధాన బలం తన డైలాగ్ డెలివరీ చెప్పవచ్చు.
 మహేష్బాబు కెరియర్ లోనే ఈ సినిమా ఒక స్పెషల్. అయితే, ఇప్పుడు `మహర్షి` సినిమాతో మహేష్ మరోసారి మాయచేయ బోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ రెండు రకాల వాయిస్ లతో మాట్లాడనున్నారట. `మహర్షి` లోమహేష్ బాబు పాత్రా రెండు వేర్వేరు కలల్లో ఉంటుందట. ఆకలికి తగ్గట్టుగా మహేష్ నిర్ణయించుకున్నారట
. ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులకి పండగే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదల అయినా ఒక పాట `చోటి చోటి భాతే` ,ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here