డైరెక్టర్ భార్య బర్త్ డే లో మహేష్, యన్టీఆర్ దంపతులు……..

0
26

డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేసి మంచి గుర్తింపు  తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి. తాజా ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినీమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమానే `మహర్షి` ఇందులో హీరో హీరోయిన్లుగా మహేష్, పూజ హేగ్దే నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాని దిల్ రాజు, ప్రసాద్ వి పొట్లూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినీమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే  ఓ పాట విడుదల అయ్యి మంచి స్పందన వచ్చింది. ఇటీవలే ఉగాది రోజున `మహర్షి`  టీజర్ ను విడుదల చేశారు. యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య పుట్టిన రోజు సందర్భంగా పార్టీలో మహేష్, ఆయన భార్య నమ్రత, యన్టీఆర్ ఆయన భార్య లక్ష్మి ప్రణతి బర్త్ డే ఫంక్షన్లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here