`మజిలీ` మూవీ కలెక్షన్ …….

0
36

మజిలీ` ఈ మూవీ నేడు ప్రపంచం వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ లుగా టాలీవుడ్ బ్యూటిఫుల్ రొమాంటి కపుల్ సమంత, నాగచైతన్య పెళ్ళైన తరువాత జంటగా నటిస్తున్న చిత్రం ఇది . ఇందులో మరో హీరోయిన్ దివ్యంషా కౌశిక్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. దీనికి గోపిసుందర్ మ్యూజిక్ అందించారు. మరియు యస్ యస్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

ఈ చిత్రం లో కీలకపాత్రలుగా  రావు రమేష్ , పోసాని  కృష్ణ మురళి నటించారు. ఈ చిత్రం భారీ  అంచనాలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ లనే రాబట్టు తున్నది. ఈ  సినిమా తెలుగు రాష్ట్రాలలోని కాకుండా  యూస్ లోను మంచి కలెక్షన్ రాబట్టుతుంది. ఈ సినిమా ప్రీమియర్ షో  కలెక్షన్ 1కోటి  వరకు కలెక్ట్ చేసినట్టు సినిమా విశ్లేషకులు చెప్పుతున్నారు. మరి చూడాలి ఈసినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here