`మజిలీ` మూవీ రివ్యూ ;…..

0
58

ఏ మాయ చేశావే చిత్రంలో బ్యూటిఫుల్  లవర్స్ గా నటించి రొమాన్స్ పండించి రియల్ లైఫ్ కపుల్స్ మరీనా టాలీవూడ్  మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ `సమంత, నాగచైతన్య నటించిన చిత్రం `మజిలీ` భారీ అంచనాల మధ్య రేవు (ఏప్రిల్ 05) ప్రేక్షకుల ముందుకి రానుంది. చాల ఎళ్ల  తరువాత `దేర్ ఈజ్ లవ్ .. దేర్ ఈజ్ పెయిన్ ` అంటూ మజిలీ చిత్రంతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

పెళ్ళికి ముందు `ఎ మాయ చేసావే`, ఆటోనగర్ సూర్య`, మనం , వంటి సినిమాలలో కలిసి నటించారు. పెళ్లి తరువాత మళ్ళి  జోడి కట్టడంతో  ఈ సినిమా పై బారి అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకి `నిన్ను కోరి ` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివ నిర్వాణ దర్శకత్వం వహించడంతో పాటు ట్రైలర్ , టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రియల్ లైఫ్ జంట ను తేర పై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆశక్తి చూపుతున్నారు. కాగా రేపు విడుదల కావాల్సిన సినిమాకి విడుదలకి ముందు పాజిటివ్ రివ్యూ వ్ వచ్చే  హైప్ క్రియేట్ చేశారు హీరో సుశాంత్.

ఈ సందర్భగా ట్విట్టర్ వేదికగా  `మజిలీ ` సినిమాకి ఫస్ట్ రివ్యూ అందించారు.  ఈ కథను శివ నిర్వాణ చాల అందంగా చిత్రీకరిచారని సుశాంత్ తెలిపారు. సమంత, నాగచైతన్య వారు  జీవించారని , ఆ పాత్రలకు ప్రాణం పోశారని, ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న దివ్యంక కౌశిక్ అదిరిపోయేలా చేసిందని అన్నారు. ఈ చిత్రానికి యస్ యస్ థమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ అందించారని, మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందరం మ్యూజిక్ హృదయాన్ని హత్తుకునేలా ఉందని , ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన రావు రమేష్, పోసాని మురళి, చాల అద్భుతంగా నటించారు. `మజిలీ` చిత్రం బ్యూటిఫుల్ ఎక్సపీరియన్స్` అంటూ చేతులెత్తి జై కొట్టే ఎమోజిలను వరుస ట్విట్స్ చేశారు సుశాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here