పొరపాటున బీజేపీ కి ఓటు వేసి వేలు నరుకున్న యువకుడు ……..

0
26

ఉత్తరప్రదేశ్ లో ఓ యువకుడు రెండవ దశ లోకసభ  ఎన్నికలు 18న జరిగాయి. ఇందులో భాగం ఆ యువకుడు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఈవీఎం లలో పొరపాటున బీఎస్పీ బదులుగా బీజేపీ కి ఓటు వేశాడు. బీజేపీకి ఓటు పెద్ద తప్పు చేశానని బాధ పది తన తప్పు సరిదిద్దుకోవడానికి ఆ యువకుడు బీఎస్పీ పార్టీకి వీరాభిమాని కావడం వలన తన వేలిని నరికేసుకున్నాడు. ఈ విషయాన్నీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్  మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here