కలగంటు అంగాన్ని కట్ చేసుకున్న్నాడు…..

0
28
నైజీరియాలో ఓ యువకుడు కల గంటు తన అంగాన్ని తానే కట్ చేసుకున్నాడు. ఫ్యాషన్ రంగంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆ యువకుడికి ఓ వింత అలవాటు ఉన్నదీ. అతను కలలో ఎంకనిపిస్తే అది వెంటనే చేసేవాడు. ఆ సమయంలో అతను స్పృహలో కూడా ఉండడు. ఇదేమి అలవాటు అని అడిగితె తనకు రోజు కలలో కొంత మంది మహిళలలు వచ్చి తనతో సెక్స్ చేస్తారని చెప్పాడు.
వాటిని విన్నవారు అంత సోది అనేవారు అతడి కళల పిచ్చి అంగంకట్  చేసుకొనేంత వరకు వచ్చింది.వాహెబ్ సాధు తన పురుషాంగాన్ని కట్ చేసుకొని హాస్పిటల్ పాలయ్యాడు. తనకు రోజు కలలో కొంత మహిళలు వచ్చి సెక్స్ చేసి అంగం కట్ చేసుకోమన్నారని చెప్పాడు. పక్కింట్లో నివశిస్తున్న వ్యక్తి స్పందిస్తూ అతను ఆఫిసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు సాదు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతడి నిక్కరు రక్తం తో తడిచి ఉంది. అతని చేతిలో కట్ చేసిన అంగం పట్టుకొని ఉన్నాడు. అది చూసి వారు షాకయ్యారు వెంటనే అతని ని  హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు అతని అంగాన్ని తిరిగి అతికించారు. అతని మానసిక పిరిస్థితి బాగాలేదని అందుకే అల ప్రయత్నిచారని వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here