మద్యం తాగి అంగం కట్ చేయించుకున్నాడు …

0
51

విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పించవలసియన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఎం చేశాడో తనలో తెలియదు. ఓ టీచర్ ఫుల్లుగా మద్యం సేవించి ఆ మత్తులో తన  స్నేహితుడి కి డబ్బులు ఇచ్చి మరి తన అంగాన్ని కత్తిరించుకున్నాడు. అదంతా వీడియో తీయించులోని ఆన్ లైన్ లో పెట్టాడు. ఈ భయంకర సంఘటన స్పెయిన్ లో జరిగింది. ఒక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న బ్రిట్ తన స్నేహితుడితో మద్యం తాగాడు.

ఆ మద్యం మత్తులో తన స్నేహితుడితో తన అంగాన్ని కట్ చేయలని అడిగాడు. తన అంగాన్ని కట్ చేసి వీడియో తీసి ఆన్ లైన్ లో పెడితే 15 వేళా రూపాయలు ఇస్తానని, ఆన్ లైన్ లో ఆ వీడియో వైరల్ అయితే 4 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ఒక సంచి  పడి వున్నా అంగాన్ని తీసుకెళ్లి డాక్టర్లకి ఇచ్చారు. వైద్యులు విజయవంతంగా అతని అంగాన్ని అతికించారు. పొలిసులు మొదట తన అంగాన్ని తానే కట్ చేసుకున్నాడని భావించారు. కానీ తనకు స్పృహ వచ్చిన తరువాత అసలు విషయం చెప్పడంతో అతని స్నేహితుడిని అరెస్ట్ చేసాడు. తను ఓ యాప్ ని వాడుతున్నానని వాటిలో చూసి ఇలాంటి వీడియో చేశానని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here