మహిళా స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఇంజనీరింగ్ విద్యార్థి.

0
74

ప్రస్తుతం సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దాడులు అంతా ఇంతా కాదు . ప్రభుత్వం ఎంతటి శిక్ష విధించినా సరే , ఎవరో ఒకరు ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతున్నారు  . ఇక విషయానికొస్తే హయత నగర్ చెందిన ఒక మహిళా స్థానం చేస్తుండగా అదే ప్రాతంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తన చరవాణిలో వీడియో చిత్రీకరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు .

హయత్ నగర్ పోలీసులు అందించిన కథన ప్రాకారం పురపాలక సంఘ పరిధిలోని ఒక కాలనిలో నివసిస్తున్న ఒక మహిళా , స్నానం  చేస్తుండగా అదే కాలానికి చెందిన ఒక విద్యార్థి చిత్రీకరిస్తున్నాడు . అది గమనించిన  సదరు మహిళా ఆ విద్యార్థి ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని వారికి అప్పగించింది . తాను కావాలని అలా చెయ్యలేదని పొరపాటున తీశానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసాడు . అతని చరవాణిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అంధులో వేరే వీడియో లో చూసి షాకయ్యారు . ఆ విద్యార్థి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here