ప్రముఖ సీరియల్ నటి పై అత్యాచారం

0
105
ప్రస్తుతం ఆడవారిపై అత్యాచారాలు , అఘాయిత్యాలు రోజు రోజు కు పెరిగిపోతున్నాయి . అలాంటి వారిపై ఎంతటి ఘోరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకున్న సరే ఎవరిలోనూ మార్పు మాత్రం రావట్లేదు . మగవారే కాకుండా కొంత మంది ఆడవారుకూడా ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు . ఇక విషయానికొస్తే . సీరియల్ లో కమెడియన్ గా నటించే ఒక నటిని సియా అనే వ్యక్తి అత్యాచారం చేసాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది . మా ఇరువురి మధ్య చరవాణి ద్వారా పరిచయం ఏర్పడిందని దానిని అదునుగా తీసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని నటి ఆరోపించింది .

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు . ఇక  ఈ విషయం పై మరొక వాదన కూడా వినిపిస్తుంది అదేంటంటే ఇద్దరు పంపుకున్న శృంగార వీడియో లు లీక్ కావడం తోనే నటి కేసు పెట్టిందని లేకపోతే పెట్టేది కాదని కొందరు వాదిస్తున్నారు . ఆ వీడియో చుసిన నెటిజెన్ల కూడా వారిద్దరూ కావాలనే రొమాన్స్ చేసినట్లు వీడియో లో ఖచ్చితంగా కనబడుతుందని యెద్దరిది తప్పేవుందంటూ నెటిజన్లు నటి పై విరుచుకుపడుతున్నారు . ప్రస్తుతం ఆ సియా అనే వ్యక్తి యూఎస్ లో ఉన్నట్లు తెలుస్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here