రాఘవ లారెన్స్ భారీ విరాళం ఇచ్చిన చిరు…

0
28

 

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు నటుడు రాఘవ లారెన్స్ ట్రస్టుకు మెగాస్టార్ చిరంజీవి గారు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. చిరంజీవి గారు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లనా ఆయన బదులుగా ప్రముఖ నిర్మాత అయినా అల్లు అరవింద్ గారు చెక్కు అందజేశారు. రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 సినిమా ప్రీ రీలీజ్ వేడుక నిన్న జరిగింది. ఈ సందర్భంగా అందజేశారు. రాఘవ లారెన్స్ గారు ఎంతో మంది అనాధ పిల్లలను,మరియు అంగవైకల్యం ఉన్నవారిని చేరదీస్తున్నారని అందరికి తెలిశిన విషయమే. లారెన్స్ ముని సిరీస్ లో కోవే సరళ కీలకమైన తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఓవికా, వేదిక కథానాయకులుగ నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 19 విడుదల కానున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here