నాకు ఓటు వెయ్యక పోతే మీకు ఉద్యోగాలు ఇవ్వను.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ అభ్యర్థి….

0
18

అలాగైనా ఓట్లు దండు కోవాలని రాజకీయనాయకులు చాల ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా ఇతర పార్టీ అభ్యర్థుల పై మాటల తూటాలు పేల్చుతుంటారు. కానీ, ఓ ఎంపీ అభ్యర్థి మాత్రం నాకు ఓటు వెయ్యక పోతే మీకు ఉద్యోగాలు ఇవ్వబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె ఎవరో కాదు బిజెపి కేంద్ర మంత్రి మహిళా, శిశుక్షేమ మంత్రి  మేనకా గాంధీ. నాకు ఓటు వెయ్యకపోతే ముస్లింలకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వబోనని చెప్పారు. తాను ఇంతకు ఎంపీ గా చేసిన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయం తో ఉన్న వారే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కాంగ్రెస్ నాయకులూ చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here