పోర్న్ వీడియోల కోసం కన్నా తల్లిదండ్రులపై కేసు పెట్టిన కొడుకు……. !

0
54

పోర్న్ సాహిత్యం పోర్న్  వీడియోల కోసం కన్నా తల్లిదండ్రులపై కేసు వేసి  కోర్టుకు లాగాడు. తనకు నష్ట పరిహారంగా 60 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఈ సంఘటన ఎక్కడో కాదు ఇది మన ఇండియాలోనే చోటు చేసుకుంది. 40 ఏళ్ల  వ్యక్తి 2016లో తల్లిదండ్రులు విడాకులు తీసున్నారు. ఇటీవలే ఆ వ్యక్త్తి కొత్త ఇంటికి మారాడు. తన వస్తువులు తరలిస్తుండగా 12 బాక్స్ లో దాచిన పోర్న్ సాహిత్యం, పోర్న్ వీడియోలు కనిపించలేదు.అయితే తన  తల్లిదండ్రులను నిలదీశాడు. వారు తామే వాటిని చూసి బయటపడేశామని చెప్పారు. తను నేను చాల డబ్బులు పెట్టి పోర్న్  సాహిత్యం, పోర్న్ సీడీలు కలెక్ట్ చేశానని తనకు తగినంత నష్ట పరిహారం 60 లక్షలు ఇవ్వాలని వారిపై కేసు వేశాడు. వారు తన మంచి కోసమే అవి ప్రదేశమని వారు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు . అతనికి చిన్నపటి నుండే పోర్న్ వీడియోలు తన స్నేహితులకు  చూపించేవాడనే తనని చాలా సార్లు స్కూల్ నుండి డిబార్ చేశారని అతనికి డ్రగ్స్ అలవాటు కూడా ఉన్నదని వారికీ విచారణలో తెలిసింది. కోర్టు ఈ కేసును కొట్టి వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here